tag:blogger.com,1999:blog-7593582567700951163.post5292795351894943496..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: మగధీర - కాలాస్త్రి పరిశీలనశ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-44649107824801255572009-11-05T18:31:28.428-05:002009-11-05T18:31:28.428-05:00రాజమౌళి కూడా పూరి లాగ మంచి కథకుడు. సినిమా ని చాల గ...రాజమౌళి కూడా పూరి లాగ మంచి కథకుడు. సినిమా ని చాల గ్రిప్పింగ్ గా తీస్తారు. ఎటొచ్చి ఇద్దరి సినిమా ల్లొ మూస ధోరణి ఎక్కువ కనపడుతుంది. రాను రాను ఒకేవిధమైన stories తీసి విసిగించరని అనుకొంటున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-71894818547217056962009-10-17T03:18:22.078-05:002009-10-17T03:18:22.078-05:00gud1..mee review choosi nenoo oka review raasanugud1..mee review choosi nenoo oka review raasanuహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-40813196003624229822009-09-06T17:06:44.225-05:002009-09-06T17:06:44.225-05:00శ్రీ మగధీర - నా రివ్యూ ఇక్కడ చూడండి.
http://www.ga...శ్రీ మగధీర - నా రివ్యూ ఇక్కడ చూడండి.
http://www.gaddipuvvu.blogspot.com/Anonymoushttps://www.blogger.com/profile/04831167871268925952noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-34506240949386897952009-08-17T14:26:13.960-05:002009-08-17T14:26:13.960-05:00శ్రీ భాయ్
నమస్తే
మీ కొత్త టెంప్లెట్ బాగుంది కానీ.....శ్రీ భాయ్
నమస్తే
మీ కొత్త టెంప్లెట్ బాగుంది కానీ...కొన్ని కొన్ని హైపర్ లింక్స్ అంత వీజీగా కనిపించట్లా..

ఇక్కడ నాదొక అసందర్భ ప్రేలాపన -
మళ్ళి మొదలైంది సందడి. ఏందదీ? అనద్దు - అంత్యాక్షరీ!! మళ్ళీ ఓ చెయ్యి వేయండి ఇక్కడ http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.htmlBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-45887877589661951162009-08-14T09:17:38.236-05:002009-08-14T09:17:38.236-05:00@ అసిర, అవునా! మంచి విషయం చెప్పారు.@ అసిర, అవునా! మంచి విషయం చెప్పారు.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-14363653153710655062009-08-12T21:59:23.521-05:002009-08-12T21:59:23.521-05:00శ్రీ, సినిమాలో తెల్లగా కనిపిచిందంతా ఇసుక కాదంట. గు...శ్రీ, సినిమాలో తెల్లగా కనిపిచిందంతా ఇసుక కాదంట. గుజరాత్ లోని ఉప్పు నేల. (Rann or Kutch)Anonymoushttps://www.blogger.com/profile/04831167871268925952noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-63564386271375990182009-08-08T09:39:25.442-05:002009-08-08T09:39:25.442-05:00@ అనానిమస్, ఓ..నీకు తెలీదా?
తిప్పి,తిప్పి చెప్పిన...@ అనానిమస్, ఓ..నీకు తెలీదా?
తిప్పి,తిప్పి చెప్పినా ఎక్కినట్టు లేదు!శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-85309771150952063102009-08-08T07:16:33.673-05:002009-08-08T07:16:33.673-05:00babu kalastri..eppudu..nuvuu... manaku telisinde a...babu kalastri..eppudu..nuvuu... manaku telisinde ani vadutav.. tesindi .. nuvuu tippitippi cheppadam deniki babu..
okka magaduAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-62114829166776834702009-08-04T09:07:21.136-05:002009-08-04T09:07:21.136-05:00@ రవి, నిదానంగా చూడండి,తొందర ఏమీ లేదు.
సినిమాలో క...@ రవి, నిదానంగా చూడండి,తొందర ఏమీ లేదు.

సినిమాలో కూడా చిరు కొంచెం ఓవర్ చేసాడు.పుత్రోత్సాహం అలాగే ఉంటుందేమో!

@ మురళి, కరక్టే! చత్రపతిలో శ్రీలంక ఫ్లాష్ బాక్! స్టూడెంట్ నం.1 మొదటి సినిమా కాబట్టి ఆంధ్రాలోనే ఫ్లాష్ బాక్ అనుకుంటా!శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-21102012633866419282009-08-04T02:03:42.747-05:002009-08-04T02:03:42.747-05:00"రాజమౌళి ఒక్కో సినిమా ఫ్లాష్ బ్యాక్ కీ ఒక్కో ..."రాజమౌళి ఒక్కో సినిమా ఫ్లాష్ బ్యాక్ కీ ఒక్కో స్టేట్ ఎంచుకుంటున్నాడు.. 'సింహాద్రి' కి కేరళ, 'విక్రమార్కుడు' కి బీహార్ ఇప్పుడు 'మగధీర; కి రాజస్తాన్.." సినిమా చూసొచ్చిన ఓ మిత్రుడి వ్యాఖ్య ఇది..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-72478568724575937292009-08-03T22:38:51.628-05:002009-08-03T22:38:51.628-05:00కాలానికి తగినట్లు సినిమాలు తీసి, హిట్ చేయిస్తున్నా...కాలానికి తగినట్లు సినిమాలు తీసి, హిట్ చేయిస్తున్నాడు రాజమౌళి. మొన్న శనివారం టికెట్లు దొరకలే. తొందర్లో చూడాలి.

ఈ మధ్య చిరంజీవి చాదస్తం ఎక్కువయ్యింది. టీవీలో ఓవర్ చేస్తున్నాడు, సినిమా ప్రసక్తి వచ్చినప్పుడల్లా.రవిhttp://blaagadistaa.blogspot.com/noreply@blogger.com