tag:blogger.com,1999:blog-7593582567700951163.post5458694053668145997..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: కొత్తపాళీ,మహిళా బ్లాగర్లకి కాలాస్తి నైతిక మద్దతుశ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-46645593171655819972009-02-06T11:31:00.000-05:002009-02-06T11:31:00.000-05:00ఆలస్యంగానయినా చూసి మద్దతు ఇచ్చినందుకు నెనర్లు చైతన...ఆలస్యంగానయినా చూసి మద్దతు ఇచ్చినందుకు నెనర్లు చైతన్య గారు.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-54779534154967934372009-02-06T11:03:00.000-05:002009-02-06T11:03:00.000-05:00క్షమించండి... ఆలస్యంగా మీ టపా చుశాను . దీన్ని ఖండి...క్షమించండి... ఆలస్యంగా మీ టపా చుశాను . దీన్ని ఖండించవలసిందే. మహిళా బ్లాగర్లకు, కొత్తపాళీ గారికి మద్దతు ఎప్పుడూ ఉంటుంది.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-76034998497799199382009-02-06T09:26:00.000-05:002009-02-06T09:26:00.000-05:00నెనర్లు రవి గారునెనర్లు మలకపేట రౌడీ గారు. మీ పేరు ...నెనర్లు రవి గారు

నెనర్లు మలకపేట రౌడీ గారు. మీ పేరు రఫ్ గా ఉన్నా మీ రెస్పాన్స్ తియ్యగా ఉంది.

అనానిమస్ గారు,
దాడి ఒకరిద్దరికంటే ఎక్కువమంది మీదే జరిగిందండీ. వీళ్ళిద్దరూ తమకి జరుగుతున్న అన్యాయానికి గళం విప్పారు, సాటి బ్లాగర్లమయిన మేము స్వరం పెంచాం.

ఇంతకు ముందు కంటే ఇపుడు బ్లాగర్ల మధ్య సయోధ్య పెరిగింది, సంఘటిత శక్తి బలపడింది.

బ్లాగర్లు రాసింది అనానిమస్ కి నచ్చలెదనుకోండి,దాన్ని అరోగ్యకరంగా తెలియజేయండి.

బ్లాగింగ్ మనదరికీ ఒక ఆరోగ్యకరమయిన అలవాటు, దాన్ని సమాజానికి మేలు చేసే విధంగా మనం పాటుపడదాం.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-7304627303951219212009-02-06T00:41:00.000-05:002009-02-06T00:41:00.000-05:00శ్రీ గారు మీరు ఒక్కటి ఆలోచించండి.ఆ దాడి మహిళాబ్లా...శ్రీ గారు మీరు ఒక్కటి ఆలోచించండి.
ఆ దాడి మహిళాబ్లాగర్ల పై దాడి గా మలచి చూడటము ఎంత వరకు సబబు. ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి ని ఇంత పెద్దదిగా చేయటం.
వాళ్ళ కి వ్యక్తిగతంగా ఉన్న గొడవలు ఇలా బ్లాగుల వరకూ తెచ్చుకున్నారు.
గతంలో ఎందరో మహిళా బ్లాగర్స్ పై అనానిమస్ ల దాడి జరిగినా రాని వీళ్ళంతా ఎందుకని వీళ్ళకు జరగగానె ఇలా ఉద్యమం అంటున్నారో కూడా మనం ఆలోచించి తీరాల్సిన విషయం.
ఆ ఇద్దరిని మాత్రమే ఎందుకు వారు టార్గెట్ చేసారు అన్నది తెలుసుకొవలసిందే ఇక్కడ స్త్రీ పురుష విభజన అనవసరమైనది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-25562447969941969392009-02-06T00:32:00.000-05:002009-02-06T00:32:00.000-05:00AT LAST .. FINALLY ... ONE POST stands for all the...AT LAST .. FINALLY ... ONE POST stands for all the troubled people irrespective of the gender! I'm with you all!

But then, strategic silence in this regard is more powerful than going overboard with a series of condemnations!Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-62609117189104372532009-02-05T23:49:00.000-05:002009-02-05T23:49:00.000-05:00నేను సైతం ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాను. నా నైతిక ...నేను సైతం ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాను. నా నైతిక మద్ధతు, మహిళా బ్లాగర్లకు., కొత్తపాళీ గారికి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-44485655363675167892009-02-05T20:58:00.000-05:002009-02-05T20:58:00.000-05:00విజయకుమార్ గారు, తొందరలోనే బ్లాగర్లు ఈ సమస్య నుండి...విజయకుమార్ గారు, తొందరలోనే బ్లాగర్లు ఈ సమస్య నుండి బయటపడుతారని నేను కుడా ఆశిస్తున్నాను.

మనం మానవులం,సమస్యలలో పెరిగిన వాళ్ళం. ఇవే లేకపోతే మనిషి పుట్టుకకి అర్ధం ఏముందండీ?శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-21967304515888630452009-02-05T18:27:00.000-05:002009-02-05T18:27:00.000-05:00ఇదే కామెంటును ’తెలు గోడు’గారి టపాలో రాశాను దాన్నే ...ఇదే కామెంటును ’తెలు గోడు’గారి టపాలో రాశాను దాన్నే మళ్ళి ఇక్కడ రాస్తున్నాను.
ఈ ఇరవై రోజుల్లో ఏమి జరిగిందో తెలియదు ఎందుకంటే పంటల నూర్పిడిలో మునిగిపోవడంవల్ల విషయం తెలియలేదు జూన్లో బ్లాగుప్రపంచంలోకి ప్రవేశించాను.వచ్చినప్పుడున్న వాతావరణం ఇప్పుడులేదు.అయినా ఇదేంటండి బ్లాగులోకంలో అందరూ మంచి విద్యావంతులు,సంస్కారవంతులున్నారనుకున్నా,మా పల్లెటూరి ప్రజలే మేలు కదండి.అపార్థాలు పొడచూపినా త్వరగా మరచిపోయి మళ్ళీ కలిసిపోతూవుంటాము.అయినా ఎవరో ఏదో అన్నారని మనం బ్లాగులు మూసుకోవడమేంటండి.పొగడ్తల్నే కాదు విమర్శల్ను కూడా స్వీకరించే స్తితప్రజ్ఞత,మనస్తత్వం అలవరచుకోవాలి.ఇలా జరగడవల్ల మంచి బ్లాగర్లను కోల్పోయినవారమవుతాము.ఇప్పుడిప్పుడే తెలుగు బ్లాగులోకానికి పత్రికారంగంలో గుర్తింపు వస్తోంది,ఇలాంటి సమయంలో మంచి బ్లాగర్లు తమ బ్లాగులను మూసివేయడం తెలుగును ప్రపంచవ్యాప్తిచేయాలన్నమన ఆశయం నెరవేరదు.గత నెలలో దీనికోసం పుస్తక ప్రదర్శనలో మన బ్లాగు మిత్రులు కష్టపడినదంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా తయారవుతుంది.బ్లాగులను మూసివేయలన్న నిర్ణయాన్ని మరోసారి ఆలోచించమని నా విజ్ఞప్తి.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-18368038010630040432009-02-05T14:18:00.000-05:002009-02-05T14:18:00.000-05:00బాగా చెప్పారు సుధ గారు.ఇటువంటి సంఘటనల వల్ల బ్లాగర్...బాగా చెప్పారు సుధ గారు.

ఇటువంటి సంఘటనల వల్ల బ్లాగర్ల మధ్య అనుబంధం మరింతగా పెరగడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-91581938926903847022009-02-05T14:13:00.000-05:002009-02-05T14:13:00.000-05:00తెలుగు బ్లాగులలో కనిపించే చాలా ఆరోగ్యకరమైన ధోరణి,బ...తెలుగు బ్లాగులలో కనిపించే చాలా ఆరోగ్యకరమైన ధోరణి,బ్లాగరులు ఎక్కడెక్కడి వారో అయినా మనమంతా ఒక్కటే అనిపిస్తూ, ఆత్మీయత పంచుతున్న వాతావరణం చూసి నాలాంటి కొత్తవాళ్ళెందరో బ్లాగులు రాయడానికి సిద్ధపడుతున్నారు. కొత్తపాళీ గారు చాలా సున్నితంగా,ఎంతో సౌహార్ద్రతతో కనిపిస్తారు బ్లాగుల్లో..ఎవరినయినా ఎవరైనా ఎందుకు విమర్శించడం. మనకి నచ్చితే చదవడం, ప్రోత్సాహకరంగా ఓ కామెంట్ రాయడం, లేదా ముందుకు పోవడం అంతే ఎవరయినా చేయాల్సినది.
తెలుగు బ్లాగుల లో బ్లాగరుల మధ్య ఎప్పుడూ ఈ ఆత్మీయధోరణే ఉండాలని కోరుకుంటున్నాను.Vensyhttps://www.blogger.com/profile/10740432039718382697noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-91576274945889762492009-02-05T14:04:00.000-05:002009-02-05T14:04:00.000-05:00నెనర్లు తెలుగుకళ గారు.నెనర్లు తెలుగుకళ గారు.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-30130331664389716332009-02-05T13:34:00.000-05:002009-02-05T13:34:00.000-05:00చివరి రెండు పంక్తులూ అత్యద్భుతం.నవ్విపోదురు గాక నా...చివరి రెండు పంక్తులూ అత్యద్భుతం.
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు?
నా యిచ్చయేగాక నాకేటి వెరపు ?
అన్న దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మాటలు ముత్యాలమూటలు. మరి బ్లాగ్ మితృలు ఈ మాటలని గుర్తుపెట్టుకోవాలని విఙ్ఞప్తి చేస్తున్నాను.
ధన్యవాదాలు.తెలుగుకళhttps://www.blogger.com/profile/16046434549265345005noreply@blogger.com