tag:blogger.com,1999:blog-7593582567700951163.post5782753110741527285..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: షాంఘై - రాజనీ(భీ)తిశ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-63203629384398023392012-06-09T12:05:51.798-05:002012-06-09T12:05:51.798-05:00బాగారాసారు శ్రీ గారు
సినిమా చాలా అద్భుతంగా తీసాడు ...బాగారాసారు శ్రీ గారు
సినిమా చాలా అద్భుతంగా తీసాడు దిబాకర్ బెనర్జీ
ఇమ్రాన్ హష్మి mind blowing :)

Khosla ka Ghosla నుండి దర్శకుడు ఎక్కే మెట్టు జాగ్రత్తగా ఎక్కుతున్నాడు!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-24747874286126399862012-06-09T06:18:55.658-05:002012-06-09T06:18:55.658-05:00"...దాన్ని మనవాళ్ళు సిగ్గులేకుండా వాడుకుంటున్..."...దాన్ని మనవాళ్ళు సిగ్గులేకుండా వాడుకుంటున్నారు..."

అసలు టాలీగంజ్ లో సినిమాలు తీస్తారనే విషయమే మనవాళ్ళకి తెలీదు. ఇహ వాళ్ళని కాపీకొట్టేదేముంటుంది ? మనవాళ్ళ టాలీవుడ్ పదప్రయోగం హాలీవుడ్ అనేదానికి పూర్తిగా స్వతంత్ర అనుకరణ (ఇదేదో పవిత్రపాపిలా అనిపిస్తోంది). హాలీవుడ్ లోని హెచ్ తీసేసి తెలుగు అనే పదానికి మొదట వచ్చే T ని అక్కడ పెట్టి నిష్పాదించిన పదమే అది. ఇది సరదా కోసం చేసినదే తప్ప ఇందులో ఎవఱికీ ఏ విధమైన దురుద్దేశాలూ లేవు. టాలీగంజ్ ని బెంగాలీలు సరదాగా టాలీవుడ్ అని పిల్చుకుంటే బానే ఉంది గానీ తెలుగువాళ్ళు తమ ఇండస్ట్రీని టాలీవుడ్ అని పిల్చుకుంటే బాలేదా ? బెంగాలీల సరదాకున్న గౌరవనీయత ఏంటో తెలుగువాళ్ళ సరదాలో కుట్ర ఏంటో నాకర్థం కాలేదు. టాలీవుడ్ టాలీగంజ్ కి అనుకరణ అయితే మఱి బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇత్యాది పదాల సంగతి ? నైజీరియావాళ్ళు తమ సినిమా ఇండస్ట్రీని నాలీవుడ్ అని పిలుచుకుంటారు. మఱి దాని సంగతి ? వాళ్లందఱూ కూడా "సిగ్గులేకుండా బెంగాలీలని అనుకరిస్తున్నవాళ్లేనా ? ఇప్పుడు బెంగాల్ లో పెద్దగా చిత్రనిర్మాణం లేదు. అందుచేత ఏడాదికి వంద సినిమాలు తీస్తూ ప్రసిద్ధి వహించిన తెలుగు సినిమా పరిశ్రమకే టాలీవుడ్ పదప్రయోగం ఫిక్స్ అయిపోయింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-41374934058003596702012-06-08T22:50:44.668-05:002012-06-08T22:50:44.668-05:00చాలా బాగా రాసారు.నిన్న రాత్రే డీవీడీ బుక్ చేసుకున్...చాలా బాగా రాసారు.నిన్న రాత్రే డీవీడీ బుక్ చేసుకున్నా,
బెంగాల్ సినిమాలు తీసే ప్రాంతం Tollygunge
వాళ్ళు సరదాగా మా టాలీవుడ్ అని పిలుచుకుంటారు.
దాన్ని మనవాళ్ళు సిగ్గులేకుండా వాడుకుంటున్నారు.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.com