tag:blogger.com,1999:blog-7593582567700951163.post5831060484689236085..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: దేవేందర్ గౌడ్ - ఎన్నికల ముందు ఎత్తుగడశ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-35403413233097843582008-06-29T12:03:00.000-05:002008-06-29T12:03:00.000-05:00మొదటగా పరిమాణాలు అని రాసినందుకు క్షమించండి,దిలీప్ ...మొదటగా పరిమాణాలు అని రాసినందుకు క్షమించండి,దిలీప్ గారు చెప్పినట్లుగా పరిణామాలు అని చదువుకోండి.

ఇక దిలీప్ గారికి,జరుగుతున్న పరిణామాలు అంటే నా ఉద్దేశం గౌడ ఇపుడు వివిధ గ్రూపులని సమీకరించడం,ప్రజల అభిమానాన్ని పొందడానికి చేస్తున్న ప్రకటనలు వగైర.ఇవన్నీ నా ఊహలు,అనుమానాలు మాత్రమే!మీ అభిమానానికి చాలా సంతోషం!

అనానిమస్ గారికి,వేచి చూద్దాం!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారికి,

మీరన్నది నిజమే!పైకి రానీయడు అనడం కన్నా,బాబు కన్నా పైకి రానీయడు అని రాసి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను.

కాకపొతే ఇక్కడ గౌడ నీతి తప్పి బయటకి వెళ్ళలేదు అని నా ఉద్దేశం.బాబే ఇలా గౌడ ని బయటకి పంపి తెలంగాణలో వోట్లు చీలుద్దామని వ్యూహం రచించి ఉండచ్చు.గౌడ గెలిచే కొన్ని సీట్లను పట్టుకుని ఎలాగూ అధికారంలోకి వెళ్ళలేడు.ఈ సీట్లు అమ్ముకోవడం వల్ల గౌడకి,అధికారంలోకి రావడానికి బాబుకి ఇద్దరికీ లాభం!శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-14852231204404566702008-06-29T07:46:00.000-05:002008-06-29T07:46:00.000-05:00"చంద్రబాబు తో ఉంటే ఎప్పటికీ పైకి రానీయడు... "మీరిల..."చంద్రబాబు తో ఉంటే ఎప్పటికీ పైకి రానీయడు... "

మీరిలా రాయడం చాలా విచారకరం. నాయుడుగారు పిలిచేదాకా అసలు దేవేందర్ గౌడ్ అంటే ఎవరు ? అతనొక చిన్న కిరాణాకొట్టు నడుపుకునే చిఱువ్యాపారి మాత్రమే. నాయుడుగారు అతన్ని పైకి తీసుకొచ్చినట్లు ఎవరినీ తీసుకురాలేదు. మిత్రుడుగా అభిమానించారు. తెలుగుదేశంలో తన తరువాత తనంతటివాడుగా తీర్చిదిద్దారు. ప్రభుత్వంలో సుమారు ఒక దశాబ్దకాలంపాటు మంత్రిని చేశారు. సహచరుడుగా ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కించారు కూడా. ఉదాహరణకు - సినీనటి ప్రత్యూష మానభంగం, హత్య కేసులో దేవేందర్ గౌడ్ కు అత్యంత సన్నిహితు డొకడున్నాడని అప్పట్లో లోకం కోడై కూసింది. కానీ దేవేందర్ తప్పించుకోగలిగాడు, ఎవరి చలవ ? ఎవరైనా ఇంతకంటే ఏం చెయ్యగలరు ?

దేవేందర్ రక్తంలో నెనరూ, నీతీ ఏ కోశానా లేకపోతే అది కూడా చంద్రబాబు తప్పేనా ? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడా ఆయన దూకేసేది ? ఏం, కేవలం నాలుగేళ్ళపాటు అధికారంలో లేకపోవడాన్ని అంత జీర్ణించుకోలేకపోతున్నాడా ? యు.కె.లో గత పదేళ్ళుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో లేదు. అంతమాత్రాన కన్జర్వేటివులు ఫిరాయింపులకు పాల్పడుతున్నారా ? మన దేశంవాళ్ళకు నీతి జాతీ లేదంతే !తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-92174432766808931862008-06-29T06:55:00.000-05:002008-06-29T06:55:00.000-05:00ఆసక్తికరం. yet a bit far fetchedఆసక్తికరం. yet a bit far fetchedAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-22868455869015555002008-06-28T23:08:00.000-05:002008-06-28T23:08:00.000-05:00@ కాలాస్త్రి గారుమీకు కనిపిస్తున్న "జరుగుతున్న పరి...@ కాలాస్త్రి గారు

మీకు కనిపిస్తున్న "జరుగుతున్న పరిణామాలు" ఎంటో వివరిస్తే బాగుండేది. అప్పుడు ఇది కేవలం మీ అనుమానం కాకుండా విశ్లేషణగా అందరికీ అర్ధమవుతుందేమో. ఒక వేళ ఆ జరుగుతున్న పరిణామాలు మీరు వివరించదలచుకోకపోతే, వెంటనే మీరు జర్నలిజం లోకి దూకెయ్యండి. మీరు సూపర్ సక్సెస్ అవుతారు ఆ రంగంలో :-)ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com