tag:blogger.com,1999:blog-7593582567700951163.post6741172701221793296..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: ఆకాశమంతా - ఒక మంచి అనుభూతి కలిగించే చిత్రంశ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-5341875581169524882009-05-06T15:37:00.000-05:002009-05-06T15:37:00.000-05:00అద్భుతంగా చెప్పారు దిలీప్. ఒక 4,5 సార్లు చదివితే క...అద్భుతంగా చెప్పారు దిలీప్. ఒక 4,5 సార్లు చదివితే కానీ నాకర్థం కాలేదు. తండ్రి పాత్ర పరిథిని కూతురు నిర్ణయించింది.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-78883640282663910142009-05-06T10:52:00.000-05:002009-05-06T10:52:00.000-05:00"ఆడ పిల్ల జీవితంలో తండ్రి కి పాత్ర" ఎమీ లేదు... ఆడ..."ఆడ పిల్ల జీవితంలో తండ్రి కి పాత్ర" ఎమీ లేదు... ఆడ పిల్ల ఇచ్చిన పాత్రనే తండ్రి వేసి తన జీవితాన్ని నిలుపుకోవాలి అని చెప్పారు కదా సినెమాలో... :-)ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-5713975597838572842009-05-05T20:52:00.000-05:002009-05-05T20:52:00.000-05:00@అనానిమస్, ఈసారి జాగ్రత్తగా రాసాను. ఈ విజయాన్ని మీ...@అనానిమస్, ఈసారి జాగ్రత్తగా రాసాను. ఈ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నాను.

@భాస్కర్ రామరాజు, పిల్లలతో చూడవలసిన సినిమా! ఇపుడు టిక్కెట్టు $5 కే దొరుకుతుంది.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-54003813957363638742009-05-05T16:00:00.000-05:002009-05-05T16:00:00.000-05:00పైన అజ్ఞాతని నేను కాదు గురు :):) మంచి సినిమాలానే ఉ...పైన అజ్ఞాతని నేను కాదు గురు :):) మంచి సినిమాలానే ఉందే. టొరెంటు దొరికితే ఇటు పడేయ్ బాసుBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-19369462757736800742009-05-05T09:57:00.000-05:002009-05-05T09:57:00.000-05:00Good effort to improve your writing skills ;-) Kee...Good effort to improve your writing skills ;-) Keep it up.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-90571298642606771212009-05-03T17:50:00.000-05:002009-05-03T17:50:00.000-05:00@పరిమళం, మీరు చెప్పింది నిజమే. పిల్లల గురించి ఇంతక...@పరిమళం, మీరు చెప్పింది నిజమే. పిల్లల గురించి ఇంతకు ముందే బొమ్మరిల్లులో చూపించారని ఇక్కడ స్కిప్ చేసినట్టున్నారు --)

నువ్వే నువ్వేలో మీరన్నట్టు తండ్రీ కూతుళ్ళ సంఘర్షణ చాలా ఉంటుంది,ఈ సినిమాలో మనకి ఒక వైపు నుండి మాత్రమే కనిపిస్తుంది.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-69852280208034553172009-05-03T10:57:00.000-05:002009-05-03T10:57:00.000-05:00ఈ సినిమా లో తండ్రి ప్రేమను చూపించారు తప్ప కూతురు త...ఈ సినిమా లో తండ్రి ప్రేమను చూపించారు తప్ప కూతురు తండ్రిని అర్ధం చేసుకున్నట్టు అనిపించలేదు . ఇంకా తల్లికే దగ్గరైనట్టు ఉంటుంది .టోటల్ గా సినిమా ok . కానీ ప్రకాష్ రాజ్ ని చూపించిన విధానం నచ్చలేదు .దీనికంటే నువ్వే నువ్వే లో తండ్రీ కూతుళ్ళ ప్రేమ ....సంఘర్షణా చాలా బాగా చూపించారనిపిస్తుంది .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-8674598174222591782009-05-01T22:31:00.000-05:002009-05-01T22:31:00.000-05:00@అబ్రకదబ్ర, మీరు చెప్పే వరకు ఇది డబ్బింగ్ అని నాకు...@అబ్రకదబ్ర, మీరు చెప్పే వరకు ఇది డబ్బింగ్ అని నాకు గుర్తు రాలేదు.

@రవి, ఈ మధ్య కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయండి. డిస్కవరీ ఐడియాకి ఢోకా లేదు.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-14724293238654217062009-05-01T22:18:00.000-05:002009-05-01T22:18:00.000-05:00శ్రీ గారు,
ఈ మధ్య పరిస్థితి ఎలా తయారయ్యిందంటే, చె...శ్రీ గారు,

ఈ మధ్య పరిస్థితి ఎలా తయారయ్యిందంటే, చెత్త సినిమాలు చూసీ చూసీ, మరో చెత్తకు వెళితే "అబ్బా ఇదీ చెత్తేనా" అనిపిస్తుంది.ఇలాంటి సినిమాకెళితే "అబ్బ, ఎమీ మసాలా లేదు.పులుపు, కారం తిని పెరిగిన వళ్ళు కదా. మనకు ఇలాంటివి నప్పవు" అన్న వెధవ ఫీలింగు.

మొత్తానికి చెత్త సినిమాల్లో మంచిని, మంచి సినిమాల్లో చెత్తను చూసుకుంటూ, రెంటికీ చెడిన రేవడి అయ్యాను. జీవితంలో మొదటి సారి సినిమాలంటే విరక్తి కలుగుతోంది. శేష జీవితాన్ని డిస్కవరీ లాంటి చానెల్స్ కు అంకితం చేసే పరిస్థితి కనబడుతా ఉంది.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-72493352309254809572009-05-01T22:14:00.000-05:002009-05-01T22:14:00.000-05:00సున్నితమైన హాస్యం, భావోద్వేగాలు, అతిగా లేని సెంటిమ...సున్నితమైన హాస్యం, భావోద్వేగాలు, అతిగా లేని సెంటిమెంట్ - వెరసి మంచి సినిమా. డబ్బింగ్ అయినా ఆ తేడా తెలీలేదు.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com