tag:blogger.com,1999:blog-7593582567700951163.post7815746564535993047..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: మా నాటకం - హై-ధరా-బాదుశ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-60341990934692877472010-05-26T23:10:21.878-05:002010-05-26T23:10:21.878-05:00శ్రీ గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచ...శ్రీ గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి  ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు  ఇక్కడ నుండి  సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను  దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.Unknownhttps://www.blogger.com/profile/04362282353567093502noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-69083212482381676392010-05-05T10:55:14.147-05:002010-05-05T10:55:14.147-05:00రవిచంద్ర, మా నాటకం రాసిన పవన్ సంక గారికి అభినందనలు...రవిచంద్ర, మా నాటకం రాసిన పవన్ సంక గారికి అభినందనలు.

ప్రసాద్, తప్పకుండా. మీ అభిమానంతో మళ్ళీ ఒక మంచి నాటకం వెయ్యగలం.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-72578793613249850032010-05-05T07:33:20.749-05:002010-05-05T07:33:20.749-05:00మరోసారి అందరకి అభినందనలు.
మీ బిల్డర్ కి రెకమెండ్ ...మరోసారి అందరకి అభినందనలు.

మీ బిల్డర్ కి రెకమెండ్ చేసి ఏదైనా ఫ్లాట్ చవకలో ఇప్పించాలి. :-)

డాలర్లు ఖర్చుపెట్టి ఇండియానుండి సెలిబ్రిటీస్ ని తీసుకువచ్చి వారికి హారతులివ్వడం తగ్గించి,మనాళ్ళు కొద్దిగానైనా లోకల్ టేలంట్ ని ప్రోత్సహిస్తే బావుంటుంది.Prasad Samantapudihttps://www.blogger.com/profile/17826917743723547514noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-3235602985087377822010-05-05T01:21:58.233-05:002010-05-05T01:21:58.233-05:00కాన్సెప్టు చాలా బాగుంది. నేటి వ్యాపార థృక్పథానికి ...కాన్సెప్టు చాలా బాగుంది. నేటి వ్యాపార థృక్పథానికి అద్దం పడుతూ హాస్యరస ప్రధానంగా చెప్పటం బాగుంది.Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.com