tag:blogger.com,1999:blog-7593582567700951163.post7821937967772373900..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: రాజు వెడలే జైలుకూ ?శ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-74091031312208165822009-01-12T09:59:00.000-05:002009-01-12T09:59:00.000-05:00--)--)శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-49138304868592880752009-01-12T00:12:00.000-05:002009-01-12T00:12:00.000-05:00ఈనాడులో మొదటి పేజీ చూడగానే మీరు గుర్తొచ్చారు...ఈనాడులో మొదటి పేజీ చూడగానే మీరు గుర్తొచ్చారు...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-84766742230556705652009-01-11T12:23:00.000-05:002009-01-11T12:23:00.000-05:00ఎందుకులెండి సుజాత గారు. మూలిగే నక్క మీద తాటి పండు ...ఎందుకులెండి సుజాత గారు. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టవుతుంది! --)శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-66877852975356657732009-01-10T22:53:00.000-05:002009-01-10T22:53:00.000-05:00Sree gaaru,let's book Ramoji rao under copy rights...Sree gaaru,
let's book Ramoji rao under copy rights act....for using your title!ha ha !సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-62947470066784366122009-01-10T20:17:00.000-05:002009-01-10T20:17:00.000-05:00ఇపుడే ఈనాడు వార్తలు చూస్తే "రాజు వెడలే జైలుకు" అని...ఇపుడే ఈనాడు వార్తలు చూస్తే "రాజు వెడలే జైలుకు" అని వార్త ఉంది. ఈనాడు కి కుడా నాకు వెలిగిన బల్బే వెలగడం విశేషం!శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-46726278288150185662009-01-10T13:21:00.000-05:002009-01-10T13:21:00.000-05:00నిక్కము వచించితిరి నేను సైతం గారు.-గడ్డిపువ్వునిక్కము వచించితిరి నేను సైతం గారు.
-గడ్డిపువ్వుAnonymoushttps://www.blogger.com/profile/04831167871268925952noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-608287545930622862009-01-09T23:32:00.000-05:002009-01-09T23:32:00.000-05:00ఇపుడే వార్తల్లో రామలింగ రాజుకి చాతీలో నొప్పి వచ్చి...ఇపుడే వార్తల్లో రామలింగ రాజుకి చాతీలో నొప్పి వచ్చిందని రాసారు.

మీరందరూ అన్నట్టు ఈ నిజాలు బయటకి రావడం కష్టమే!

ఇంకొక టైటిల్ కుడా అనుకున్నాను రవి గారూ,అది సత్యం! భళారే అసత్యం!! కాకపొతే జైలుకి వెళ్ళడం పగిలిపోయే(breaking) వార్త కాబట్టి అది పెట్టా.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-91189228764654054022009-01-09T22:36:00.000-05:002009-01-09T22:36:00.000-05:00కాని శ్రీ గారు తెరవెనుక కథలు బయటకు రావు అనుకుంటా !...కాని శ్రీ గారు తెరవెనుక కథలు బయటకు రావు అనుకుంటా ! అన్నీ 'పెద్ద' తలకాయలే కదా !చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-50055248773501633852009-01-09T21:40:00.000-05:002009-01-09T21:40:00.000-05:00టైటిల్ చూసి బాగా నవ్వొచ్చింది. అవును, ఆయన జైలు కు ...టైటిల్ చూసి బాగా నవ్వొచ్చింది. అవును, ఆయన జైలు కు వెళ్ళడం జరిగే పని కాదు. ఇంతకు ముందూ చూశాం, వేల కోట్లు మింగి నిక్షేపంగా తిరుగుతున్న వాళ్ళను. వీళ్ళ నిర్వాకం వల్ల దెబ్బ తినేది, సంస్థ ఉద్యోగులు, పరోక్షంగా, దేశం పేరు చెడగొట్టబడి, తద్వారా వచ్చే ప్రాజెక్ట్లు రాక, దానితో ఉద్యోగవకాశాలు కోల్పోయే యువత, ఇతర సంస్థల ఉద్యోగులు వగైరా.

తిన్నది, తిననివ్వనిచ్చి, విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఎలానో విషయాలను కప్పి ఉంచితే, కనీసం ఇతరులైనా బాగుపడి ఉండేవాళ్ళేమో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-85317577750921889192009-01-09T21:13:00.000-05:002009-01-09T21:13:00.000-05:00రాజు జైలు కి వెల్లటము జరిగేపని కాదు.పోలీసుల అండతో(...రాజు జైలు కి వెల్లటము జరిగేపని కాదు.పోలీసుల అండతో(వాళ్ళ బాస్ ల అండతో...)సెబి దర్యాప్తు నుండి తప్పించుకోవటానికి వేసిన ఇంకొక నాటకం.తర్వాత గుండెనెప్పి,ఇంకా మాయదారి రోగాలు చాలా వస్తాయి, ఇడుపులపాయలో అథిధి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు.సత్యం నుండి దారి మళ్ళించిన 7000 కోట్లకి ఇదే 'సాక్షీ.
-నేనుసైతంUnknownhttps://www.blogger.com/profile/11855568419941564080noreply@blogger.com