tag:blogger.com,1999:blog-7593582567700951163.post8022766679358311744..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: కొలరాడో యాత్ర విశేషాలు - 8శ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-49096522767575740672016-07-04T12:59:01.584-05:002016-07-04T12:59:01.584-05:00CHALAA BAAGA RAASARU.
ENJOY READING.CHALAA BAAGA RAASARU.

ENJOY READING.Maheshhttps://www.blogger.com/profile/12052101805757913464noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-67985657724384801112015-12-31T01:53:26.856-05:002015-12-31T01:53:26.856-05:00బైకర్స్ రోడ్ మీద ఒకరికొకరు ఎదురుపడినపుడు గాలిలో కర...బైకర్స్ రోడ్ మీద ఒకరికొకరు ఎదురుపడినపుడు గాలిలో కరచాలనం చేస్తారు. ఎదుటివాడు ఎవరైనాసరే, సాటి బైకర్ కనిపిస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడుతారు. తమ అనుభవాలను, బైకు బాగోగులు పంచుకుంటారు.

మనుషుల్లో మంచి,చెడు ఉన్నట్లే బైకర్లలో కూడా ఉంటారు.

నా ఇంకొక యాత్రలో బైకు టైరు పంక్చర్ అయినపుడు ఒకతను మాకు చాలా సహాయం చేసాడు.

ఇంకొకసారి పెట్రోలు అయిపోయి నా బైకు ఆగిపోతే ఒకతను దగ్గర ఉండి పెట్రోలు బంక్ దాకా తీసుకువెళ్ళాడు. శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-75762751695957396902015-12-27T22:18:17.925-05:002015-12-27T22:18:17.925-05:00Continental Divide కి దగ్గరగా వెళ్ళొచ్చారన్నమాట, అ...Continental Divide కి దగ్గరగా వెళ్ళొచ్చారన్నమాట, అభినందనలు. బాగుంది మీ సాహసయాత్ర. అలాగే దారిలో Rednecks, ఇతర బైకర్స్(పిల్లిగడ్డాల తెల్ల బైకర్స్) లతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా (వాళ్లల్లో కొంతమంది రఫ్ గా ఉంటారని లోకాభిప్రాయం; అనుభవంలేని మాలాంటి వారి అపోహే కావచ్చు) యాత్ర ముగించినందులకు అభినందనలు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com