tag:blogger.com,1999:blog-7593582567700951163.post8509175626582019704..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: ఆవకాయ్-బిర్యాని - ఉప్పు ఎక్కువయింది!శ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-87126041555461351752008-11-27T03:56:00.000-05:002008-11-27T03:56:00.000-05:00జిష్న్ గారు, సినిమా కొంచెం సాగదీసినట్టు ఉంది. తప్ప...జిష్న్ గారు, సినిమా కొంచెం సాగదీసినట్టు ఉంది. తప్పితే నీట్ గానే ఉంది.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-19652318962428761572008-11-27T03:52:00.000-05:002008-11-27T03:52:00.000-05:00ఓ! బాగుందండీ రాధిక గారు. నేను డెట్రాయిట్ లో ఎక్సిబ...ఓ! బాగుందండీ రాధిక గారు. నేను డెట్రాయిట్ లో ఎక్సిబిటర్ ని. డాన్, జల్సా, కొత్త బంగారు లోకం వేసాను ఇక్కడ. మీ తదుపరి సినిమాలకి అడ్వాన్స్ విషెస్!శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-86472935010959081132008-11-27T03:15:00.001-05:002008-11-27T03:15:00.001-05:00meeru ekkkado pappu lo kalesaru,avakai biryani mov...meeru ekkkado pappu lo kalesaru,avakai biryani movie ok suchi subhramaina cinema ,meeru annattu rao ramesh ki saraina patra ivvaledu.edi aythenemmi Shekhar kammula NEAT cinemalu theesthadu.anduku garvapadali.sakutumba katha chitram .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-39940111494355737832008-11-27T03:15:00.000-05:002008-11-27T03:15:00.000-05:00meeru ekkkado pappu lo kalesaru,avakai biryani mov...meeru ekkkado pappu lo kalesaru,avakai biryani movie ok suchi subhramaina cinema ,meeru annattu rao ramesh ki saraina patra ivvaledu.edi aythenemmi Shekhar kammula NEAT cinemalu theesthadu.anduku garvapadali.sakutumba katha chitram .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-58763861515811488972008-11-26T18:48:00.000-05:002008-11-26T18:48:00.000-05:00avunamDi.maavaaru wisconsin,bloomington,peoria ves...avunamDi.maavaaru wisconsin,bloomington,peoria vestuntaaru[exibit cestaru].ippudu king,nenimtea viiTitoa paaTuu minniopolis kuuda vestunnaaru.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-79134476918791097582008-11-26T15:59:00.000-05:002008-11-26T15:59:00.000-05:00రాధిక గారికి, అవును, సాయిరాం పూరీ తమ్ముడి పేరు. ఇప...రాధిక గారికి, అవును, సాయిరాం పూరీ తమ్ముడి పేరు. ఇప్పటికి ఒక 5 సినిమాలన్నా తీసి ఉంటాడు, పాపం ఒక్కటీ హిట్ అవలేదు.

వీకెండ్ లో కొంత మంది వచ్చి ఉండే ఉంటారు, నేను వీక్ డే లో చూడడం వల్ల మనుషులు లేరు. ఈ షోస్ ఎవరన్నా వస్తే తప్పితే వెయ్యరు, వీ.ఐ.పీ లాగే ఫీల్ అవ్వచ్చు. మీరు వేసిన సినిమా అంటే? మీరు ఎక్సిబిట్ చేసారా?శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-990690479240499342008-11-26T12:55:00.000-05:002008-11-26T12:55:00.000-05:00పూరీ తమ్ముడి పేరు సాయిరాం శంకర్ అనుకుంటా.సమీక్ష బా...పూరీ తమ్ముడి పేరు సాయిరాం శంకర్ అనుకుంటా.సమీక్ష బాగుంది.అయితే మీరు వీ ఐ పీ షో చూసారన్న మాట.మీ ఒక్కరి కోసం సినిమా వేసారన్న మాట.మేము వేసిన సినిమాకి అతి తక్కువ ప్రేక్షకులని చూసింది కురువి[తమిళ్]విజయ్ సినిమాకి.ఆరుగురొచ్చారు.అక్కడ ఒక్కరంటే పర్లేదు...మాకు ఎక్కువే వచ్చినట్టు లెక్క :)రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-26555519016410261102008-11-26T11:34:00.000-05:002008-11-26T11:34:00.000-05:00థాంక్స్ భవాని గారు.థాంక్స్ భవాని గారు.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-53224392255312144562008-11-26T10:53:00.000-05:002008-11-26T10:53:00.000-05:00మీ సమీక్షలో మాత్రం ఉప్పు సరిగ్గా సరిపోయింది.బాగుంద...మీ సమీక్షలో మాత్రం ఉప్పు సరిగ్గా సరిపోయింది.
బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-86258977517082572732008-11-26T08:56:00.000-05:002008-11-26T08:56:00.000-05:00మధు, అశ్విన్, మహేష్, చైతన్య, చదువరి, కొత్తపాళీ గార...మధు, అశ్విన్, మహేష్, చైతన్య, చదువరి, కొత్తపాళీ గారికి నెనర్లు!

ఈ చిరిగిన నోటు డైలాగ్ నా ప్రియ మిత్రుడు త్రిలోక్ చంద్రారెడ్డికి ఊత డైలాగ్ అన్నమాట! మీకందరికీ నచ్చినందుకు సంతోషం. జనరంజకమయిన డైలాగ్ ని నాకందించినందుకు త్రిలోక్ కి నా నెనర్లు!

ఇక పూరీ తమ్ముడి పేరు గుర్తు లేదు, బాగా పండుతుందని "చపాతీ" అని పేరెట్టేసాను!శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-49553544431084371242008-11-26T07:01:00.000-05:002008-11-26T07:01:00.000-05:00అమ్మో శ్రీ! చమత్కారాలు మిరియాల్లాగా పేలాయిగా! సెబా...అమ్మో శ్రీ! చమత్కారాలు మిరియాల్లాగా పేలాయిగా! సెబాసో!!Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-59639713068921471162008-11-26T06:08:00.000-05:002008-11-26T06:08:00.000-05:00"చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ, ఈ బాబీ..."చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ, ఈ బాబీ డియోల్ మాత్రం మారడు!" ఒకే ఒక్కేటున అతగాడి పీక థెగ్గోసి పారేసారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-23427175350344285712008-11-26T05:00:00.000-05:002008-11-26T05:00:00.000-05:00ఈమె పూరీ సినిమాలో చపాతి (పూరీ తమ్ముడు) పక్కన హీరోయ...ఈమె పూరీ సినిమాలో చపాతి (పూరీ తమ్ముడు) పక్కన హీరోయిన్ గా ఆల్రెడీ బుక్ చేసారట!....
ha..haa. bagaa chepparu.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-22454288955370445902008-11-26T02:09:00.000-05:002008-11-26T02:09:00.000-05:00మీ సమీక్ష భలేగుంది. I enjoyed it.మీ సమీక్ష భలేగుంది. I enjoyed it.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-79574412094076617192008-11-26T00:22:00.000-05:002008-11-26T00:22:00.000-05:00>>చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ,...>>చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ, ఈ బాబీ డియోల్ మాత్రం మారడు!
ఇరగదీసింది, పడీ పడీ నవ్వుకున్నా,
ఈ సారి మీ రివ్యూని పైలైను డామునేచేసింది,
చాలా బావుంది ఆ లైనుaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-56415955683557853682008-11-25T23:20:00.000-05:002008-11-25T23:20:00.000-05:00>>చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ,...>>చిరిగిన 5 రూపాయల నోటన్నా మారుతుందేమో కానీ, ఈ బాబీ డియోల్ మాత్రం మారడు!

hahah bhale cheppaarandee :)మధుhttps://www.blogger.com/profile/12249301718379908397noreply@blogger.com