tag:blogger.com,1999:blog-7593582567700951163.post855056320303644822..comments2023-11-05T02:51:14.055-05:00Comments on కాళాస్త్రి: ఉత్తర అమెరికా ఆటో షోశ్రీhttp://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7593582567700951163.post-91380512259935438522010-01-25T12:14:55.123-05:002010-01-25T12:14:55.123-05:00థాంక్స్ కొత్తపాళీ గారు.
అక్కడ చూసిందే కాకుండా కొం...థాంక్స్ కొత్తపాళీ గారు.

అక్కడ చూసిందే కాకుండా కొంచెం చరిత్ర కూడా రాద్దామని ప్రయత్నించి రాసా.

మీ పోస్టు చూసాను, మీ శైలిలో బాగా రాసారు.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-48190801598856158292010-01-25T00:14:33.478-05:002010-01-25T00:14:33.478-05:00చాలా బాగా రాశారు, శ్రీ. చక్కగా అన్ని చోట్లా విడియో...చాలా బాగా రాశారు, శ్రీ. చక్కగా అన్ని చోట్లా విడియో కూడా తీశారే!
నేను గురువారం సాయంత్రం వెళ్ళాను. నేను చేరే సమయానికి హాల్లో ఏదో అగ్నిప్రమాద సూచన కనబడి, ప్రదర్శన తాత్కాలికంగా మూసేశారు. గంటన్నర వృధా కాగా ఏదో రెండు గంటల్లో హడావుడీగా చూసి బయటాపడ్డాము. రెండు జీయెం వాహనాల మీద మా కంపెనీ చక్రాల మెరుపులు చూశారా? నేనుకూడా నా అనుభవం గురించి రాశాను గానీ, మీర్రాసింది చదివాక నాది పోస్టబుద్ధి కావట్లేదు :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-20720746256875617412010-01-24T22:34:08.616-05:002010-01-24T22:34:08.616-05:00థాంక్స్ రాం ప్రసాద్ గారు.థాంక్స్ రాం ప్రసాద్ గారు.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7593582567700951163.post-266332024134986652010-01-24T11:05:12.641-05:002010-01-24T11:05:12.641-05:00ముందుగా మిమ్మల్ని అభినందించాలి. విషయాలు ఎలా రాయలొ ...ముందుగా మిమ్మల్ని అభినందించాలి. విషయాలు ఎలా రాయలొ మీ ధగ్గర నేర్చుకుని తీరాలి.మీ బ్లాగు చూస్తె మీరే మా ముందర వున్నారేమొ అని పినిపిస్తుంది. కదనంలొ మీకు మీరే.మీ రాతలు లాగే మీ కదిలె బొమ్మలూ బాగున్నాఈ. మీకు ఎన్ని వీర తాల్లు వేయాలి?

రాంపిల్లAnonymoushttps://www.blogger.com/profile/11031773554244513431noreply@blogger.com