Friday, December 5, 2008

అలన్ ములాలీ తో నేను - ఒక మధుర స్మృతి




నవంబరు 21వ తేది నేను పని చేసే ఫోర్డు మోటార్ కంపెనీ సీ.ఈ.వో ని కలవడం జరిగింది. మా కంపెనీలో మేము నడుపుతున్న "ఫోర్డు క్రికెట్ లీగ్" ని గుర్తించి మమ్మల్ని ఈ సందర్భంగా అభినందించడం జరిగింది.




చిత్రంలో ఎడమ నుండి వరుసగా మిత్రుడు గణేష్ ఆళ్ళ,నేను,అలన్ ములాలీ,మిత్రుడు సాయి విశ్వనాధ .





గణేష్ ఆళ్ళ కుడా మన తెలుగు బ్లాగర్లు నుండి స్పూర్తి పొంది అతను కుడా మార్గదర్శిలో చేరకుండానే ఒక బ్లాగు ప్రారంభించాడు. అతని బ్లాగుని ఇక్కడ చూడచ్చు. ఫోర్డు క్రికెట్ లీగ్ ని విజయవంతంగా నడిపించడంలో సాయి పాత్ర అమోఘం! మా క్రికెట్ లీగ్ కి ఇతనే ఊపిరి అంటే అతిశయోక్తి ముమ్మాటికీ కాదు. ఫోర్డు క్రికెట్ మీద ఇతనూ ఒక బ్లాగ్ మొదలుపెట్టాడు. అతని బ్లాగు ఇక్కడ చూడచ్చు.






ఈ ఇద్దరికీ బ్లాగుని ప్రారంభించాలి అన్న అలోచనకి స్పూర్తి నేనే!

4 comments:

KumarN said...

Thats pretty good one Sri..

Few minutes ago, I was watching Allan on CSPAN being grilled by those clowns.

I hope you guys get what you need to float.

శ్రీ said...

Thanks Kumar.

Lets hope for the best!

Anonymous said...

Oh, good good good, Congrats శ్రీ గారు..

శ్రీ said...

థాంక్స్ రవి గారు.