చాలా రొజులనుండి నేను కూడ ఒక బ్లాగు రాసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉన్నాను. ఇపుడు కొంచెం సమయం దొరికింది కదా అని రాసేస్తున్న. సరె ఏ పేరు పెడదమా అని అలొచిస్తున్నపుడు కాలస్త్రి పెడితే బగుంటుంది అనిపించింది. ఎందుకంటె కాలాస్త్రి మ సొంత ఊరు కాబట్టి. మీకు అనిపించచ్చు కాలస్త్రి ఏమిటి అని, ఇది మా అమ్మమ్మ అంటూ ఉండెది ఎపుడూ. కాలాస్త్రి (శ్రికాళహస్తి) అనేది నా వ్యక్తిగత బ్లగు, ఇక్కడ ఇంక తమాషాగా రాస్తూ ఉంటాను, నా ఓపిక మరియు మీ ప్రారబ్దం.
6 comments:
చాయాచిత్రములు ఇక్కడ పెట్టలేమని తెలిసింది. కాబట్టి ఇక్కడ బ్లాగులు మాత్రమే రాస్ఠాను
ఇపుడె తెలిసింది ఫొటొలు కుడా పెట్టవచ్చని, ఇక అ ప్రయత్నం లొ నే ఉంటా.
Sree tu kya pagal hai
Tu khud se baat kar raha hai. Tune Apna photu kon rakha hai idhar.Tere Blog mein koi aata kyon nahi hai
sree is a big talker he talks lots of BS. He is harassing me and asking me to post comments on his BLOG.
Sreenivasulu Basabathina
Post a Comment