ఈరోజే మన దేశం లొ విడుదల అయినటువంటి సైనికుడు అంత బాగా లేదు అని వినికిడి. ఈరోజు సాయత్రం నుజెర్సీ లో ప్రీమియర్ జరిగింది, ప్రజలు ఎలా వచ్చారో ఎమిటో? ఈ గుణశేఖర్ మీద మొదటి నుండీ నాకు అంత నమ్మకం లేదు. ఒక్కడు సినిమా బాగ తీసాడు కాని, అర్జున్ పోయింది కదా? అతడు మళ్ళీ పోకిరి తర్వాత సైనికుడు కూడ హిట్ అయిఉంటే మహేష్ కి తిరుగు ఉండక పోయి ఉండేది. రేపు సినిమా చూసి నా అభిప్రాయం రాస్తా.
No comments:
Post a Comment