Wednesday, December 6, 2006

నిరాశపరచిన సైనికుడు

కథలో పెద్ద పస లేకపొవడం వల్ల సినిమా బాగాలేదు. త్రిష నటన చాలా routine గ అనిపించింది. మహేష్ నటన, పాటలు బాగానే ఉన్నయి కానీ, screen play ఏ మాత్రం బాగాలేదు.

No comments: