మంచి సినిమా, బాగా వాస్తవ విలువలకు దగ్గరగా ఉన్నటువంటి సినిమా. చిన్నప్పుడు వాల్లు బొంగరాల ఆట అడుకుకోవడం, టెంట్ లొ సినిమాలు చూడ్డం, బడి ఎగ్గొట్టడం చుస్తూ ఉంటే మన బాల్యం గుర్తుకు రాక మానదు.
పెద్దవాడు ఇల్లు వదిలి సినిమా హాల్లొ operator గా పని చేయదం, అక్కడ ఎదురింటి అమ్మాయి తొ ప్రేమ లొ పడడం వాస్తవానికి దగ్గరగా ఉంది. కాకపొతే అరవం వాళ్ళకి కధలొ విషాదం లేకపోతె నచ్చదనుకుంటా!
సినిమా లొ tragedy , violence మసక నీడల్లా చుట్టుమిట్టి ఎండని తగ్గించిందని నా అభిప్రాయం.
No comments:
Post a Comment