Thursday, July 5, 2007

ఒహొ అమెరికా ఒహొ అమెరికా !

వారం క్రితం అమెరికా ఇమ్మిగ్రేషన్ 485ని కరెంట్ చేసి తూచ్....అని అక్టోబర్ కి నెట్టారు. దీని మీద మిత్రుడు ఫణి స్పందన...

ఒహొ అమెరికా ఒహొ అమెరికా !

విషమించిన సిట్యుఏషన్
విసిగించిన ఇమ్మిగ్రేషన్
వీసా చరిత్రలొ సెన్సేషన్

ఒహొ అమెరికా ఒహొ అమెరికా !!

అటు చూస్తే పడిపొయిన డాలర్
ఇటు చూస్తే మాసిపొయిన వైట్ కాలర్
ఎటు చూసినా గ్రీన్ కార్డ్ ఫీవర్

ఒహొ అమెరికా ఒహొ అమెరికా !!!

ఫీజు పెంచటం ఒక రొటేటరి
హెచ్1 ఇవ్వటం ఒక లాటరి
జీసీ రావటం ఒక మిస్టరి

ఒహొ అమెరికా ఒహొ అమెరికా !!!!

3 comments:

కొత్త పాళీ said...

bAgA ceppAru. "sApATu eTU lEdu" bANIlO "green kArDu eTU lEdu" ani pADukOvaccu.

Naga said...

కవిత బాగుంది కానీ చదివి ఆనందించే పరిస్థితి కాదాయె...

అనిల్ కుమార్ said...

మీ నాస్తం వద్ద 'శ్రీ శ్రీ' గారి రచనా శైలి దాగున్నధోయీ....