Tuesday, August 28, 2007

సరదాగా...

పోకిరి
1) ఎవడు జెల్ల కొడితే తల దిమ్మ తిరిగి మైండు బ్లోక్ అయిపొద్ధొ ఆడే INS గాడు!

ఆతడు
తనికెల్ల భరణి: యెవడు అయినా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు.. ఈ USCIS వాడు యేంటిరా శ్రద్ధగా పిలిచి మరీ కొట్టాడు..

ఇంద్ర
బాక్లాగ్ లేబరే కద అని డిలే చేసావో.. పీక కోస్తా

సమర సింహా రెడ్డి
ఒరెయ్ USCIS...
విసిటింగ్ వీసా మీద నీ country వచ్చా...
F1 మీద మారి మీ tax డబ్బు లోన్ గా నొక్కా...
experiance లేకుండా H1 లోకి మార..
ఇప్పుడు GCకి apply చేసా...
next నేనే US ప్రెసిడెంట్ ని..
నువ్వు తినేది Mc Donalds బర్గరే అయితే దమ్ముంటే ఆపరా

నటశేఖర క్రిష్ణ
నెను ఏమయినా Monica Lewenskyని అడిగానా, Cameroon Diazని అడిగానా... ఒక్క GCనె కదా అడిగాను... చెప్పూ Bush..చెప్పూ..

NTR
ఎందుకు ఇయ్యాలి GC?
ఫెన్సు దూకావా?
సిటిజెన్ని గోకావా ?

బొమ్మరిల్లు Climax
ఇదిగో అరేయ్ సిద్దు దేట్సు current అయ్యాయి అంటారు,
next day మార్నింగు ఎమో అటార్నీ పేపెర్సు వద్దు flowers పంపిద్దాం అంటాడు!
నవ్వుతున్నారు నాన్నా counsulate వాళ్ళు (h1 Extension కోసం వెళ్తే)!
ఇలాంటి frustration లొ ఒకసారి అటార్నీ తో గట్టిగా మట్లాడితే,
కాల్ రిటర్న్ చెయ్యడం మానేసాడు [ఇక్కడ అటార్నీ కళ్ళలో నీళ్ళు]!
నాకేం కావాలో అటార్నీకే తెలీపోతే వాళ్ళకేం తెలుస్తుంది నాన్న?
ఒక్కసారి వెనక్కి వెళ్తే నా లైఫు అంతా GC నే వుంది నాన్నా...

9 comments:

Naga said...

బాగున్నాయి చురక(త్తు)లు. వెల్‌కమ్ బ్యాకూ :)

రవి వైజాసత్య said...

సూపరు గురూ

Srini said...

హాహాహా..సూపరో సూపరు..చాలా చక్కగా రాసారు, అందుకోండి నా అభినందనలు

శ్రీ said...

మీకు నచ్చినందుకు చాలా సంతోషం!

రాధిక said...

అదిరాయి.సూపరు

Dr.Pen said...

ఎవరి గొడవ వారిదే!!! అస్త్రాలు బాగా కాలాయి!!!(టపా బాగా పేలింది అని మదీయ భావం)

కొత్త పాళీ said...

Sree, This is a talent we haven't seen so far from you! Keep writing

శ్రీ said...

థాంక్సండీ!

Anonymous said...

abaya...! bagundi nee sodi.

chilipi chinnodu.