Thursday, January 24, 2008

చిరు రాజకీయరంగప్రవేశ ప్రకటన 26న చేస్తున్నాడా?



తెలంగాణా తప్పకుండా కావాలి అని ప్రతిపక్షం, ఇస్తాను అని ఊరిస్తున్న అధికార పక్షం ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకుంటున్న ఈ సమయంలో చిరు రాజకీయ రంగప్రవేశ ప్రకటన 26న అని పత్రికలు లేపుతున్న దుమారం ఎంతవరకు నిజమో ఈ వారంలో తేలిపొతుంది. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీ పెడతాడా లేక లోక్ సత్తాతో కలుస్తాడా అనేది కుడా వేచిచూడాల్సిన విషయం!




ఒక MLA ఎన్నికల్లో గెలవాలంటే కనీసం ఒక కోటి కావాలి. గెలిస్తే 1కి 5,6 కోట్లు సులభంగా వెనకేసుకోవచ్చు పక్క దారులు తొక్కి. ఇటువంటి రాజకీయాల్లో చిరు ఎంతవరకు నీతిగా ఉంటాడో? వేచి చూడాల్సిందే మరి...

2 comments:

హరి said...

ఇప్పుడు చిరంజీవి ఇంకో పార్టీ పెట్టడం కన్నా లోక్ సత్తాకి సపోర్ట్ చేయడమే మంచిది.

హరి బాబు, దోర్నాల

శ్రీ said...

అవును, జయప్రకాష్ ఆదర్శాలు చాలా బాగుంటాయి. అతనితో చిరు జోడి అయితే తిరుగు ఉండదు.