Monday, April 7, 2008

భారతదేశ ప్రజలకు సర్వధారి నామ ఉగాది శుభాకాంక్షలు.

ప్రియ భారతదేశప్రజలార! ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో తీపి, పులుపు మరియు చేదు ఇలా రకరకాల రుచులని నింపుతుందని ఆశిస్తున్నాను. రాబోయే కాలంలో కుడా ఈ బ్లాగు మిత్రులు తమ తమ బ్లాగుల్లో తేలియాడాలని కోరుకుంటున్నాను.

No comments: