Saturday, July 5, 2008

భూమా,శోభా నాగిరెడ్లు రాజీనామా

తెలుగుదేశం లో మళ్ళీ రెండు రాజీనామాలు! ఈసారి కర్నూలు నుండీ భూమా నాగిరెడ్డి,శోభా నాగిరెడ్డి రక్షణ కరువయిందని, అవమనాల పాలయ్యామని రాజీనామ చేసారు.వీరు కుడా విధానాలు కలిస్తే చిరు రైలు ఎక్కుతారని చెపుతున్నారు. ఏది ఏమయినా చిరు మెగా రైలు లో ఎక్కాలని ఆశిస్తున్న చాలా మంది రాజకీయ నాయకులలో భూమా,శోభా లు కుడా కలిసిపోయారు.
చూడాలి,ఎంతమందికి మెగారైలులో ఎక్కుతారో?చిరు ఎంతమందికి పచ్చ జెండా ఊపుతారో?

2 comments:

Anonymous said...

hello guru kalastri garu baagunnara
.Iam Madan mohan from nandyal, kurnool district.Actually the Bhooma nagireddy and Shobha nagireddy left TDP due to day by day TDP loosing its credibility as political party.They did the nice thing.
thank you my email ID is madan1972g611@gmail.com
bye

శ్రీ said...

మదన్ మోహన్ గారు, మీ కామెంటుకి నెనర్లు!