Sunday, July 6, 2008

కాలాస్త్రి ప్రజానాయకుల వివరాలు - 1

మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైటు నుండి కాలాస్త్రి కి పని చేస్తున్న ప్రజా నాయకుల వివరాలు నా బ్లాగులో అందుబాటులో ఉంచుదామనిపించింది.ఇక అనుకున్నదే తడవు,బ్లాగేసుకుందా..రా చిన్నదానా..అని ఒక చిందు వేసి 8వేళ్ళు విదిలించి బ్లాస్తున్నా.
ముందుగా శ్రీకాళహస్తి మండలంలోని మండల పరిషత్ సభ్యులు వివరాలు చూద్దాం.దీనికి ముందు అసలు మండల్ పరిషత్ అంటే ఏమిటి అని ఒకసారి చూద్దాం.మండలంలోని అన్ని పంచాయితీల కార్యాచరణాలు ఈ మండల పరిషత్ సభ్యులు చేస్తారు.మండల పరిషత్ సభ్యులు మండలంలోని పంచాయితీలకు జిల్లాకి మధ్య వారధి లాంటి వారనమాట.
  1. కలవగుంట మండల పరిషత్ సభ్యుడి పేరు ఊట రమేష్. ఇతను ఇందిర కాంగ్రెస్ పార్టీ కి చెందిన వాడు.
  2. బి.వి.పురం మండల పరిషత్ సభ్యుడి పేరు తాటిపర్తి ఈశ్వర్ రెడ్డి.ఇతను తెలుగుదేశంకి చెందిన వాడు.
  3. ముచ్చివోలు మండల పరిషత్ సభ్యుడి పేరు బిల్లు రంగయ్య.ఇతను కాంగ్రెస్ కి చెందిన వాడు.
  4. ఉరందూరు మండల పరిషత్ సభ్యురాలి పేరు సంగటి గీత.ఈమె తెలుగుదేశం కి చెందినది.
  5. ఎగువవీధి మండల పరిషత్ సభ్యురాలి పేరు దేసుగారి వాణి.ఈమె కుడా తెలుగుదేశం కి చెందినది.
  6. వేదం మండల పరిషత్ సభ్యుడి పేరు పోతురాజుల చెంగల్రాయులు.ఇతను కాంగ్రెస్ కి చెందినవాడు.
  7. నారాయణ పురం మండల పరిషత్ సభ్యుడి పేరు పెద్దచ్చుగారి చిన్న ముని.ఇతను తెలుగుదేశం కి చెందినవాడు.
  8. గోవింద రావు పల్లె మండల పరిషత్ సభ్యుడి పేరు దామతోటి ఈశ్వరయ్య.ఇతను కాంగ్రెస్ కి చెందినవాడు.
  9. అక్కుర్తి మండల పరిషత్ సభ్యురాలి పేరు వయ్యాల ఈశ్వరమ్మ.ఈమె తెలుగుదేశం కి చెందినది.
  10. ఓబులాయ పల్లె మండల పరిషత్ సభ్యుడి పేరు చినగ అంకయ్య.ఇతను కాంగ్రెస్ కి చెందినవాడు.
  11. పోలి మండల పరిషత్ సభ్యుడి పేరు గుర్రం మునయ్య.ఇతను కుడా కాంగ్రెస్ కి చెందినవాడు.
  12. వాగవేడు మండల పరిషత్ సభ్యురాలి పేరు మోఢుబోయిన వెంకటమ్మ.ఈమె తెలుగుదేశం కి చెందినది.
  13. అమ్మాపాళెం మండల పరిషత్ సభ్యురాలి పేరు బుజ్జమ్మ తేరి.ఈమె కుడా తెలుగుదేశం కి చెందినది.
  14. కోదండరామపురం మండల పరిషత్ సభ్యురాలి పేరు పెద్దకాపు గంగమ్మ.ఈమె కుడా తెలుగుదేశం కి చెందినది.
  15. చెల్లపాళెం మండల పరిషత్ సభ్యుడి పేరు ఓసూరు నాగయ్య.ఇతను కుడా తెలుగుదేశం కి చెందినవాడు.

జిల్లా పరిషత్ నాయకుల గురించి ఇంకొక టపాలో...

No comments: