Monday, July 7, 2008

కాలాస్త్రి ప్రజానాయకుల వివరాలు - 2

క్రితం టపాలో శ్రీకాళహస్తి మండలం కి చెందిన మండల పరిషత్ సభ్యుల గురించి వివరాలు తెలుసుకున్నాం.ఈ టపాలో జిల్లా పరిషత్ వివరాలు తెలుసుకుందాం.ముందుగా అసలు జిల్లా పరిషత్ ఏమిటి అనేది చూద్దాం!జిల్లా పరిషత్ అంటే మన జిల్లా కి సంబందించిన కార్యక్రమాలను చూసుకునేటటువంటి అధికారవర్గం అని చెప్పుకోవచ్చు.అన్ని పంచాయితీ సమితీల చైర్మన్లు ఈ జిల్లా పరిషత్ సభ్యులుగా ఉంటారనమాట.
కాలాస్త్రి మండలం నుండి ఎన్నికయిన జిల్లా పరిషత్ సభ్యుడి పేరు భక్తవత్సల రెడ్డి,ఇతను తెలుగుదేశం పార్టీ కి చెందిన వాడు.
ఎమ్మెల్యే గురించి ఇంకొక టపాలో బ్లాగుతాను.

No comments: