ఎదను తడిపింది నేడు చినుకంటి బ్లాగు ఏమో?
మైమరచిపోయా బ్లాగులో
ప్రాణమంతా మీటుతుంటే బ్లాగు వీణలా .... ఎదుట
నిజంలాంటి ఈ బ్లాగు ఎలా పట్టి ఆపాలి?
కలే అయితే ఆ బ్లాగూ ఎలా తట్టుకోవాలి?
అవునో కాదో అడగకంది నా బ్లాగు
చెలివో శిలవో తెలియకుంది నీ బ్లాగు
చెలిమి బంధమల్లుకుందే బ్లాగు ఖైదులా .... ఎదుట
నిన్నే చేరుకోలేక ఎటెల్లిందో నా బ్లాగు
చూసేవారే లేక విసుక్కుంది నా బ్లాగు
నీదో కాదో రాసున్న ఈ బ్లాగు
ఉందో లేదో ఆ చోట నా బ్లాగు
వరంలాంటి బ్లాగు ఏదో సొంతమయిందిలా... ఎదుట
వాన సినిమాలో "ఎదుట నిలిచింది చూడు" పాటని బ్లాగులో కురిపించడానికి చేసిన ప్రయత్నం!
No comments:
Post a Comment