Wednesday, September 3, 2008

వినాయక చవితి శుభాకాంక్షలు


తెలుగు బ్లాగర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

చిత్రంలో కూర్చున్న వినాయకుడు ఐర్లాండు లోని విక్టోరియాస్ వే పార్కు లోని శిల్పాలు.మహాబలిపురంకి చెందిన డీ.వీ.మురుగన్ చెక్కిన ఈ శిల్పాలు 5 నుండి 9 అడుగుల పొడుగు ఉంటాయి.

మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఇక్కడ చూడండి.

No comments: