Sunday, May 31, 2009

ఘంటసాల ఆరాధనోత్సవాలు

రెండు వారాల క్రితం మా ఊరిలో జరిగిన ఘంటసాల ఆరాధనోత్సవాలలో నేను,దియా ప్రముఖ గాయని విజయలక్ష్మి గారితో దిగిన ఫోటో.

6 comments:

కొత్త పాళీ said...

ఇదెప్పుడు జరిగింది? నాకెందుకు తెలీలేదు?? :(

శ్రీ said...

మన వంగూరి చిట్టెన్ రాజుగారి ఆధ్వర్యంలో ఒక 2,3 వారాల ముందు జరిగిందండీ. అపర ఘంటసాల చంద్ర తేజ(అనుకుంటా), విజయలక్ష్మి ఇద్దరూ పాత పాటలు అద్భుతంగా పాడారు.

మురళి said...

విజయలక్ష్మి గాయనే కాదు మంచి మిమిక్రీ ఆర్టిస్టు కూడా.. ఆ తరం గాయనుల గొంతుల్ని అద్భుతంగా అనుకరిస్తారు.. విన్నారా?

శ్రీ said...

విన్నాను మురళి గారు. సుశీల, జానకి ఇంకా జిక్కీ పాటల్ని బాగనే పాడింది. కొన్ని చోట్ల ఆమె గొంతు కీచుగా అనిపించింది. చంద్ర తేజ గారు మాత్రం ఘంటసాల పాటలని అద్భుతంగా పాడారు.

Bhãskar Rãmarãju said...

మా ఊళ్ళో జూన్ 12న. http://www.albanyandhra.com

శ్రీ said...

అయితే తప్పకుండా వెళ్ళండి