Tuesday, September 15, 2009

డెట్రాయిట్లో కొకు,శ్రీశ్రీ,గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు!


సెప్టెంబరు 26,27 తేదీలలో డెట్రాయిట్ లిటరరీ క్లబ్ కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది. రెండు రోజులు చర్చలు, ఉపన్యాసాలు, విందు భోజనాలతో చాలా సందడిగా ఉంటుంది. మీరు ఈ ఉత్సవాలలో పాల్గొంటారా? అయితే ఈ శనివారంలోగా రిజిష్టర్ చేసుకోండి.

12 comments:

Anonymous said...

>> ఉత్సవాలు నిర్వహిస్తుంది.

"నిర్వహిస్తోంది".. అని ఉండాలి. తెలుగులో తప్పులు రాయడం ఇంకా మానలేదు. అదీ ఈ ఉత్సవాల సందర్భంగా తప్పులు రాయడం ఇంకా విచారకరం :-(

శ్రీ said...

అదేమిటో, అదే తప్పు రిపీట్ అవుతుంది. నేను కూడా చింతిస్తున్నాను. ఇంతకీ రిజిష్టర్ చేసుకున్నారా? మీరు తప్పక రావాలి.

Anonymous said...

>> అదేమిటో, అదే తప్పు రిపీట్ అవుతుంది.
Again? !@#$%^*&

శ్రీ said...

ఓ..మళ్ళీ!

Bhãskar Rãmarãju said...

అజ్ఞాతన్నా!! కేక...

అన్నాయ్ శ్రీ!! ఎంత అద్దురుష్టవంతుడివి...

అన్నట్టు వద్దాం అనుకున్నా మీ ఊరికి. కానీ పిల్లాజెల్లా పణ్ణీయట్లా అన్నాయ్..పార్మింగ్టన్ కొండలకీ నాకూ ఇడదీయరాని అనుబంధం అన్నాయ్. రావాలనే ఉండింది..రాలేక........

శ్రీ said...

మీరు ఇక్కడకి వస్తే చాలు, భోజనాలు,వసతి అన్నీ ఫ్రీ! ఎవరన్నా డ్రైవ్ చేసేవాళ్ళుంటే కలిసి రావడానికి ట్రై చెయ్యండి.

ఫార్మింగ్టన్ కొండలకి మీకు సంభందం ఏమిటి?

కొత్త పాళీ said...
This comment has been removed by the author.
కొత్త పాళీ said...

@ శ్రీ .. భాస్కర్ మాటలు నమ్మొద్దు. కొత్తావకాయ ఆశా చూపించినప్పుడే కదల్లేదు, ఇక తెలుగు సమావేశాల ఆశకి కదుల్తుందా ఆ నలభీమ రథం?

@ అనానిమహిషులకి .. నిర్వహిస్తుంది నే సరి. సభలు భవిష్యత్తులో జరుగుతాయి. రిపీట్ అవుతుంది అన్న రెండో ఉదాహరణలో కూడా, శ్రీ భవిష్యత్తే చెబుతున్నారు.
అంచాత తమరి తప్పులెన్నిక మరో గురివింద వనానికి తీసుకెళ్ళండి.

Arun said...

Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking and networking sites.

Telugu bookmarking and social networking sites gives more visitors and great traffic to your blog.

Click here for Install Add-Telugu widget

శ్రీ said...

@ కొత్తపాళీ,

నేను రాసింది కరక్టే అన్నమాట! థాంక్స్.

Thanks Ram.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
శ్రీ said...

సారీ అనానిమస్, మీ కామెంటు నాకు నచ్చలేదు.