Saturday, February 13, 2010

రంగుటద్దాల కిటికీ - పుస్తక ఆవిష్కరణ సభ



కొత్తపాళీ గారి కథల సంపుటి "రంగుటద్దాల కిటికీ" పుస్తక ఆవిష్కరణ సభ వచ్చే శనివారం ఫిబ్రవరి 20న నొవై సివిక్ సెంటర్ లో జరగనుంది.


మీరందరూ తప్పక వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్ధన!

3 comments:

శరత్ 'కాలమ్' said...

సంతోషం. మేము రావడానికి ప్రయత్నిస్తాము.

thrill said...

oka copy maa intiki pampite .. chadivi anandistham .. mee abhimananiki santoshistam ...
thrill

శ్రీ said...

బాబూ త్రిల్లు!

తెలుగులో రాయడానికి ప్రయత్నించు.

లేఖిని వాడు.

వ్రాయటం ఎలా?
చాలా ఈజీ! మొదటి పెట్టెలో తెలుగునే ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లతో టైపుచెయ్యండి. (ఉదా.: హలో, ఎలా ఉన్నారు? కొరకు హలో, ఎలా ఉన్నారు?)