Wednesday, April 10, 2013

‘గుడివాడ’ వెళ్ళానూ…అను టెంపుల్ టెక్సాస్ సాహిత్య యాత్ర!మార్చి చివరలో మనందరం టెంపులులో జరగనున్న సాహితీ సదస్సుకి మన బృందం వెళ్ళాలండీ?” అని మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 2013 సంవత్సరానికి సాహిత్యవేదిక సమన్వయ కర్త  శారదా సింగిరెడ్డి గారు చెప్పిన వెంటనే నా కాలెండరులో మార్కు పెట్టుకున్నాను. గత సంవత్సరం టెంపులుకి చెందిన వై.వీ.రావు గారు మా సభకి ముఖ్య అతిథిగా వచ్చాక తెలుగు సాహిత్యానికి రావు గారు చేసిన కృషి నాకు తెలిసింది, నేను డాలస్ కి కొత్త కాబట్టి. వై.వీ రావు గారిని టెంపులు రావు గారు అని కూడా అంటారని తెలిసింది. మాకు వారి ఊరు వెళ్ళే అవకాశం ఇలా దొరికింది, ఇంకేముంది ఎగిరి గంతేసి బయలుదేరడమే.

పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.

http://www.saarangabooks.com/magazine/?p=1835#comment-583 

No comments: