Thursday, December 28, 2006

అన్నవరం - పవన్ కళ్యాన్ కి లాటరీ సినిమా


పవన్ కళ్యాణ్ బంగారం ఇత్తడై కూచుంది, గుడుంబా శంకర్ ఒక మాదిరి గా ఆడింది, బాలు కుడా ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాపే! కాబట్టి పవన్ కి ఈ సినిమా నిజంగా లాటరీ అనే చెప్పచ్చు.
మా వూర్లో ఈ సినిమాని నేనే ప్రదర్శిస్తున్నాను కాబట్టి నాకూ ఇది లాటరీనే. తమిల్ తిరుపాచ్చి బాగా చెల్లెలి సెంటిమెంట్ తో తీసాడు, పవన్ కి ఇటువంటి సెంటిమెంట్ ఎంతవరకు పండుతుంది అనేది వెండి తెరపై చుడాల్సిందే!

No comments: