చిత్తూరు చిరుత క్లబ్ తొలి సభ ఈరోజు గణేష్ భవన్ లో ఘనంగా జరిగింది. సభకు కదిరి ప్రసాద్, అరున్, శ్రీ, కుమార్, మధు మరియు ముఖ్య అతిధి గణెష్ హజరయ్యారు. కుమార్ రేపు పెళ్ళికి వెళ్ళడం, అతన్ని ఈరోజు భోజనానికి తీసుకు వెళ్ళడం ఇందులో విశేషం! ముఖ్య అతిథి గణేష్ మట్లాదుతూ క్లబ్ ని ఆరంభించిన కదిరి ప్రసాద్ ని, అరున్ ని అభినందించారు. హైదరబాదు లో జరుగుతున్న భూ-ఆక్రమనలను తీవ్రంగా ఖండించారు. మలి విడత సభ బహుశా కుమార్ పెల్లి ముచ్చట్లతో సరదాగా ఉందచ్చని అశిస్తూ...
శ్రీ
No comments:
Post a Comment