Friday, February 22, 2008

ఆహా ... మంచి శుభవార్త

రెండు రోజుల ముందు మిత్రుడు ప్రసాద్ సామంతపూడి అందించిన సాంకేతిక సమచారంతో ఇపుడు నేరుగా బ్లాగు తెలుగు లో రాసే సౌభాగ్యం కలిగింది. ఇంతకుముందు లేఖినిలో రాసి అక్కడ నుండి ఇక్కడ పూసే సరికి సగం ఆవేశం, ఆత్రుత తగ్గిపోయేది. ఇపుడు నాలో కొత్త ఆనందం పొంగి ప్రవహిస్తూ ఉంది.
చాలా రోజులుగా కొంచెం కొంచెం రాస్తున్న "ఇదుగో పూలబ్బాయి వచ్చాడు" ని ఈ వారాంతంలో విడుదల చేస్తాను.
శ్రీ

1 comment:

రానారె said...

ఇది ట్రైలరన్నమాట :)