75 సంవత్సరాల తెలుగు సినిమా వజ్రోత్సవాలు హైదరాబాదులో బాగా జరిగాయి. మన రాష్త్రంలో 2వేలకు పైగా థియెటర్లు ఉన్నయంటే బాగా అశ్చర్యం వేసింది. సినిమా నిజంగానే మన అందరి జీవితాల్లో బాగా పాతుకు పొయింది. నేను కుడా హైదరాబాదులో ఉన్నుంటే బాగుండేది! తెలుగువారి ఐకమత్యం కోసం జరిపినటువంటి ఈ ఉత్సవాలు మొహన్ బాబు, చిరంజీవిల పీకులాటతో రసాభాస అయిందని నా feeling!
పక్కనోడికి యిదిచ్చారు, నాకు అదే ఎందుకివ్వరని mohan babu అడగడం చాలా silly గా ఉంది. వీడెక్కడీ మనిషండీ బాబు అనుకున్నా? అందరి నోట్లొ ఎపుడూ ఊరుతూ ఉండే మనిషా? మొహన్ బాబా ? అనే తమషా ప్రశ్న నేడు నిజమయింది. సరే వీడికైతే బుర్ర ఎదగలేదు అనుకుందాం, మన చిరంజీవి అవేశంగా బదులివ్వడం అవసరమా అనిపించింది. చాలా రోజులనుండి చిరంజీవిని ఇలా వేరే వర్గం వారు దుమ్మెత్తిపొయడం ఇక భరించలేక గీత దాటాడా అనిపించకమానదు. కాకపొతే నాకు ఒకటి అర్ధమయింది, చిరంజీవి సినిమాలకు అయితే పనికి వస్తాడు కాని రాజకీయాలకు అసలు పనికిరాడనిపించింది, ఎందుకంటే దుమ్ము పొసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళని మనవాడు control చేయడం కల్ల.
కాకపొతే ఈ పీకులాటని రాజశేఖర్ రెడ్డి బాగా enjoy చేసాడు
3 comments:
"రాజకీయాలకు అసలు పనికిరాడనిపించింది"....baaga cepparu.
నిజమే ఇంతటి భావోద్వేగం ఇప్పటి రాజకీయాల్లో ఎలా పనికివస్తుంది?
--ప్రసాద్
http://blog.charasala.com
antiavunu nijame mohan babu anvasaranga raddhantam cheyaboyadu
somberi.
chiranjivi badulu cheppadu
sannasi..
kunjara yudham dhomakuttukajocchen
Post a Comment