Friday, September 7, 2007

ఇదేనా ప్రజాస్వామ్యమంటే?

మీరు మాకేమి చేస్తున్నారు అని ప్రజలు నిలదీస్తే దానికి మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి సమధానం "ఇది ఎన్నికల ప్రచారం కాదు! ఎదిరిస్తే నష్టపొయేది మీరే!!" పూర్తి వివరాలకి ఈనాడు నెల్లూరు సంచికలో చూడండి.

ఈసారి ఎన్నికల్లో ఈ విషయాన్ని నిలదీసిన ప్రజలు గుర్తుంచుకుంటే సరి!

1 comment:

spandana said...

ఇలాంటి వార్తలే మనసును కుతకుత లాడిస్తాయి. నాకే పవరుంటే ఇలాంటి వాళ్ళను దిసమొలతో నిలబెట్టించిందునేమొ నడివీధిలో.

--ప్రసాద్
http://blog.charasala.com