ప్రవాస భారతీయులకి ఒక శుభవార్త!
దీపావళి పండుగ సందర్భంగా లుఫ్తాన్సా మీ అభిమాన థియేటర్ లో మీకు నచ్చిన సినిమా చూడడానికి ఉచిత కూపన్ లు ఇస్తుంది. మీరు చేయవలసిందల్లా ఇక్కడ నొక్కి మీ పేరు, మీ ఈ-మెయిలు, మీరు ఉన్న చోటుకి దగ్గరలో ఉన్న థియేటర్ ఎంచుకోవడమే!
ఈ అవకాశం ఈ నెల మాత్రమే! ఇక ఆలస్యం దేనికీ? తొందరగా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మీకు నచ్చిన సినిమా చూసేయండి!
No comments:
Post a Comment