వచ్చే
జూలై మొదటి వారం లో జరగనున్న "
ఆటా" ఉత్సవాలకు ఇన్ని జరుగుతూ ఉన్నాయి. న్యూజెర్సీ లో జరగనున్న ఈ ఉత్సవాలకు కొన్ని వేల మంది వస్తారు. సినిమా
హీరో- హీరోయిన్లతో , మాజీ-ప్రస్తుత రాజకీయ నాయకులతో చాలా హడావిడిగా
ఉంటుంది. ఇప్పటికే విరాళాల రూపంలో రెండు లక్షల డాలర్లు వసూలు అయ్యాయి. ఇన్ని డబ్బులతొ మనకి ఇక్కడ సంబరాలు అవసరమా ?
2 comments:
బాసూ, ఎందుకు వద్దంటున్నావో చెప్పు మరి. అమెరికాలో బాత్రూములో టిష్యూ పేపరు నుంచి ఏదీ ఫ్రీగా దొరకదే, మరెలా నెట్టుకొస్తారు సమావేశాలకి? కొంపతీసి అసలు సమావేశాలే వద్దంటావా? గొప్పవాడివే, అసలు మనుష్యుల్ని మంచి/చెడు, ఆడ/మొగ కాకుండా కులాల వారిగా కూడా విభజించొచ్చని లోకానికి తెలియచెప్పొద్దూ?
సమావేశాలకి మాత్రమే అయితే ఇంత ఖర్చు ఎందుకు? సినిమా వాళ్ళని, రాజకీయనాయకులకి టిక్కెట్టు పెట్టి తీసుకురావడం అనవసరం అని నా ఉద్దేశం!
Post a Comment