వామ్మో .. దారుణం! :D
మీకు నచ్చలేదా కొత్తపాళీ గారు?
Very Hilarious !
:)
హ హ హ! అంతలా విసుక్కున్నది పక్కా నార్త్ ఇండియన్ లేదా హైదరాబాదీ పిజ్జా అన్నమాట.
హమ్మయ్య!అనానిమస్ కి నచ్చింది. మామూలుగా అయితే అనానిమస్ లు కోపంగా ఉంటారు. ఈ అనానిమస్ మంచోడు లేక మంచిది.చైతన్య,మధురవాణి కి నా నవ్వులు --)అవును సుజాత గారు! అది గుజరాతీ పిజ్జా --)
శ్రీ గారు,చివరికి "అనానిమస్ లకు నచ్చితే చాలు" అనుకోవాల్సిన రోజులొచ్చాయన్నమట. ప్చ్!
ha ha ha. very good one.
మామూలుగ అనానిమస్ కి నచ్చవు అని నా ఉద్దేశం సుజాత గారూ.
శ్రీ గారు,నేనూ ఆ ఉద్దేశంతోనే అన్నానండీ సరదాగా! అనోనీమస్ లు అనగానే తీవ్రపదజాలంతో విమర్శలు చేస్తారని కదా నిర్వచనం ఇక్కడ! అందుకే సరదాగా అన్నా!
ఓ...నాకు ఇప్పటికి అర్ధమయింది సుజాత గారు.
శ్రీ గారు, నేను మొదటి అనానిమస్ ని, అమ్దరు అనానిమస్ లు విల్లన్లు అనుకుమ్టె ఎలాగ ? అనానిమస్ లన్దు మన్చి అనానిమస్సులు వేరయా అన్నారు కదా పెద్దలు ! ;-)
నిజమేనండి, మంచి అన్ననిమస్ లు మన బ్లాగర్లకి దొరకడం మన అదృష్టం.
హట్ అన్నదంటే అది ఎన్నారై పీజ్జా అన్నమాట! :D
అవును రానారె గారు, అది ఎన్నారై గుజరాతీ పిజ్జా.
:))))))))))))
Post a Comment
16 comments:
వామ్మో .. దారుణం! :D
మీకు నచ్చలేదా కొత్తపాళీ గారు?
Very Hilarious !
:)
హ హ హ! అంతలా విసుక్కున్నది పక్కా నార్త్ ఇండియన్ లేదా హైదరాబాదీ పిజ్జా అన్నమాట.
హమ్మయ్య!అనానిమస్ కి నచ్చింది. మామూలుగా అయితే అనానిమస్ లు కోపంగా ఉంటారు. ఈ అనానిమస్ మంచోడు లేక మంచిది.
చైతన్య,మధురవాణి కి నా నవ్వులు --)
అవును సుజాత గారు! అది గుజరాతీ పిజ్జా --)
శ్రీ గారు,
చివరికి "అనానిమస్ లకు నచ్చితే చాలు" అనుకోవాల్సిన రోజులొచ్చాయన్నమట. ప్చ్!
ha ha ha. very good one.
మామూలుగ అనానిమస్ కి నచ్చవు అని నా ఉద్దేశం సుజాత గారూ.
శ్రీ గారు,
నేనూ ఆ ఉద్దేశంతోనే అన్నానండీ సరదాగా! అనోనీమస్ లు అనగానే తీవ్రపదజాలంతో విమర్శలు చేస్తారని కదా నిర్వచనం ఇక్కడ! అందుకే సరదాగా అన్నా!
ఓ...నాకు ఇప్పటికి అర్ధమయింది సుజాత గారు.
శ్రీ గారు,
నేను మొదటి అనానిమస్ ని, అమ్దరు అనానిమస్ లు విల్లన్లు అనుకుమ్టె ఎలాగ ?
అనానిమస్ లన్దు మన్చి అనానిమస్సులు వేరయా అన్నారు కదా పెద్దలు ! ;-)
నిజమేనండి, మంచి అన్ననిమస్ లు మన బ్లాగర్లకి దొరకడం మన అదృష్టం.
హట్ అన్నదంటే అది ఎన్నారై పీజ్జా అన్నమాట! :D
అవును రానారె గారు, అది ఎన్నారై గుజరాతీ పిజ్జా.
:))))))))))))
Post a Comment