Thursday, January 8, 2009

ఎరక్క పోయి వచ్చానూ...ఇరుక్కు పోయానూ - ఒక పిజ్జా

ఈరోజు మధ్యాహ్నం మా స్నేహితుడు పిజ్జా తింటూ చెప్పిన చిన్న జోకు మీతో పంచుకుంటాను.

రెండు పిజ్జాలు పక్క పక్కనే ఉన్నాయి.

మొదటి పిజ్జా కి కొంచెం దూరం జరిగితే బాగుండుననిపించింది.
అది రెండవ పిజ్జా తో ఏమందో తెలుసా......

"ఏ పిజ్జా...హట్!"

16 comments:

కొత్త పాళీ said...

వామ్మో .. దారుణం! :D

శ్రీ said...

మీకు నచ్చలేదా కొత్తపాళీ గారు?

Anonymous said...

Very Hilarious !

చైతన్య.ఎస్ said...

:)

సుజాత వేల్పూరి said...

హ హ హ! అంతలా విసుక్కున్నది పక్కా నార్త్ ఇండియన్ లేదా హైదరాబాదీ పిజ్జా అన్నమాట.

శ్రీ said...

హమ్మయ్య!అనానిమస్ కి నచ్చింది. మామూలుగా అయితే అనానిమస్ లు కోపంగా ఉంటారు. ఈ అనానిమస్ మంచోడు లేక మంచిది.

చైతన్య,మధురవాణి కి నా నవ్వులు --)
అవును సుజాత గారు! అది గుజరాతీ పిజ్జా --)

సుజాత వేల్పూరి said...

శ్రీ గారు,
చివరికి "అనానిమస్ లకు నచ్చితే చాలు" అనుకోవాల్సిన రోజులొచ్చాయన్నమట. ప్చ్!

Anonymous said...

ha ha ha. very good one.

శ్రీ said...

మామూలుగ అనానిమస్ కి నచ్చవు అని నా ఉద్దేశం సుజాత గారూ.

సుజాత వేల్పూరి said...

శ్రీ గారు,
నేనూ ఆ ఉద్దేశంతోనే అన్నానండీ సరదాగా! అనోనీమస్ లు అనగానే తీవ్రపదజాలంతో విమర్శలు చేస్తారని కదా నిర్వచనం ఇక్కడ! అందుకే సరదాగా అన్నా!

శ్రీ said...

ఓ...నాకు ఇప్పటికి అర్ధమయింది సుజాత గారు.

Anonymous said...

శ్రీ గారు,

నేను మొదటి అనానిమస్ ని, అమ్దరు అనానిమస్ లు విల్లన్లు అనుకుమ్టె ఎలాగ ?

అనానిమస్ లన్దు మన్చి అనానిమస్సులు వేరయా అన్నారు కదా పెద్దలు ! ;-)

శ్రీ said...

నిజమేనండి, మంచి అన్ననిమస్ లు మన బ్లాగర్లకి దొరకడం మన అదృష్టం.

రానారె said...

హట్ అన్నదంటే అది ఎన్నారై పీజ్జా అన్నమాట! :D

శ్రీ said...

అవును రానారె గారు, అది ఎన్నారై గుజరాతీ పిజ్జా.

నేస్తం said...

:))))))))))))