బ్లాగుతా తీయగా సల్లగా....
బ్లాగుతా తీయగా సల్లగా,
తెలుగులో చదువుకో హాయిగా...కూడలిలో ఉంచుతా....!
బ్లాగుతా తీయగా సల్లగా.....సెర్చు కొడితే బ్లాగు కాస్త ఎదుట పడతది,
ఎదుట పడ్డ బ్లాగు తీపి టపాలిస్తదీ!సెర్చు కొడితే బ్లాగు కాస్త ఎదుట పడతది,
ఎదుట పడ్డ బ్లాగు తీపి టపాలిస్తదీ!
ఎదుట పడ్డ బ్లాగు తీపి టపాలిస్తదీ!
టపా మనకు మిగిలిపోవు గురుతు సివరకూ,
టపా మనకు మిగిలిపోవు గురుతు సివరకూ!ఆ గురుతు కూడ పంచుకుంటే బ్లాగు ధన్యమూ!!
బ్లాగుతా తీయగా సల్లగా,
తెలుగులో చదువుకో హాయిగా...కూడలిలో ఉంచుతా.....!
బ్లాగుతా తీయగా సల్లగా.....
తెలుగులో చదువుకో హాయిగా...కూడలిలో ఉంచుతా.....!
బ్లాగుతా తీయగా సల్లగా.....
బ్లాగు పంట పండితే జేజేలు జేజేలు,
జల్లెడలో ఉంటుంది చాన్నాళ్ళూ!
బ్లాగు పంట పండితే జేజేలు జేజేలు,జల్లెడలో ఉంటుంది చాన్నాళ్ళూ!
బ్లాగినోళ్ళు అందరూ మంచోళ్ళు....
బ్లాగినోళ్ళు అందరూ మంచోళ్ళు,
కామెంట్లే బ్లాగర్లకి తీపి గురుతులు!
కామెంట్లే బ్లాగర్లకి తీపి గురుతులు!
బ్లాగుతా తీయగా సల్లగా,
తెలుగులో చదువుకో హాయిగా...కూడలిలో ఉంచుతా.....!
బ్లాగుతా తీయగా సల్లగా.....టపా పోతే మాత్రమేమి బ్లాగు ఉంటదీ,
బ్లాగు నిండా టపాలెపుడు వస్తూఉంటవీ!టపా పోతే మాత్రమేమి బ్లాగు ఉంటదీ,
బ్లాగు నిండా టపాలెపుడు వస్తూఉంటవీ!
బ్లాగు నిండా టపాలెపుడు వస్తూఉంటవీ!
పాత కొత్త లేనిదమ్మ టపా అన్నదీ,
పాత కొత్త లేనిదమ్మ టపా అన్నదీ!
బ్లాగు బ్లాగు కదీ "మస్తు" గుంటదీ!!బ్లాగుతా తీయగా సల్లగా,
తెలుగులో చదువుకో హాయిగా...కూడలిలో ఉంచుతా!
బ్లాగుతా తీయగా సల్లగా.......
తెలుగులో చదువుకో హాయిగా...కూడలిలో ఉంచుతా!
5 comments:
great writer unnadandi meelo chaala baaga rasaaru aa tempo ekkada miss kaakunda.Very nice.Keep going.
పేరడీలు అదరగొట్టేస్తున్నారు !!!
చాలా బావుంది.
adirindi sooooooooper
క్రాంతి కుమార్ మలినేని గారికి, నెనర్లు! మరి కొన్ని పేరడీలు చేస్తాను.
ప్రపుల్ల చంద్ర గారికి, నెనర్లు!
చంద్ర శేఖర్ గారికి, నెనర్లు!
మీనాక్షి గారికి, నెనర్లు!
Post a Comment