Tuesday, April 13, 2010

జూనియర్ కాలాస్త్రి

మా అమ్మాయి దియ చందమామలో రాసేస్తుందండోయ్!


8 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అవును,
నేను అనుకున్నదే దియా రాస్తుంది :)

శ్రీ said...

-)

భాస్కర్ రామరాజు said...

కత రాసేస్తోంది!!

AMMA ODI said...

భవిష్యత్ లో మంచి రచయిత అవుతుంది.

శ్రీ said...

@భాస్కర్ రామరాజు, అవును, చందమామలో ! --)

@అమ్మ ఒడి, మీ ఆశీర్వాదానికి నెనర్లు!

హరే కృష్ణ . said...

భలే బావుంది మీ దియ
so cute

శ్రీ said...

@ హరే కృష్ణ, థాంక్స్

Rama Prasad said...

మొత్తానికి మీకు ప్రధమ కోపము ఉండేది అని చెప్పారు, అయితే మీతో జాగ్రత్తగా ఉంటాము మాస్టారు !!
కాని ఒక ఆత్మ పరిశీలనాత్మక విషయాన్ని ప్రస్తావించారు, ఏమిటనగా మన బలహీనతను మనము గుర్తించగలిగి ఉండి , దాన్ని జయించడానికి ప్రయత్నము చేయాలని చెప్పారు !!
చాలా సంతోషము
ఇట్లు
రామ ప్రసాదు