మొత్తానికి మీకు ప్రధమ కోపము ఉండేది అని చెప్పారు, అయితే మీతో జాగ్రత్తగా ఉంటాము మాస్టారు !! కాని ఒక ఆత్మ పరిశీలనాత్మక విషయాన్ని ప్రస్తావించారు, ఏమిటనగా మన బలహీనతను మనము గుర్తించగలిగి ఉండి , దాన్ని జయించడానికి ప్రయత్నము చేయాలని చెప్పారు !! చాలా సంతోషము ఇట్లు రామ ప్రసాదు
8 comments:
అవును,
నేను అనుకున్నదే దియా రాస్తుంది :)
-)
కత రాసేస్తోంది!!
భవిష్యత్ లో మంచి రచయిత అవుతుంది.
@భాస్కర్ రామరాజు, అవును, చందమామలో ! --)
@అమ్మ ఒడి, మీ ఆశీర్వాదానికి నెనర్లు!
భలే బావుంది మీ దియ
so cute
@ హరే కృష్ణ, థాంక్స్
మొత్తానికి మీకు ప్రధమ కోపము ఉండేది అని చెప్పారు, అయితే మీతో జాగ్రత్తగా ఉంటాము మాస్టారు !!
కాని ఒక ఆత్మ పరిశీలనాత్మక విషయాన్ని ప్రస్తావించారు, ఏమిటనగా మన బలహీనతను మనము గుర్తించగలిగి ఉండి , దాన్ని జయించడానికి ప్రయత్నము చేయాలని చెప్పారు !!
చాలా సంతోషము
ఇట్లు
రామ ప్రసాదు
Post a Comment